Hyderabad Updates: జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్
* హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.
* మద్యం మత్తులో డ్రెవింగ్ చేసిన ఓ మహిళ వీరింగం సృష్టించింది.
* రోడ్ నెంబర్ 45 నుంచి 52 కు వచ్చే రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.
Update: 2020-11-01 14:11 GMT