Hyderabad updates: నేడు బోరబండ లో ఎన్.జి.ఆర్.ఐ సైంటిస్ట్‌ల పర్యటన...
హైదరాబాద్...
-నేడు బోరబండ లో జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం (ఎన్.జి.ఆర్.ఐ) సైంటిస్ట్‌ల పర్యటన
-శబ్దాల తీవ్రతను గుర్తించేందుకు బోరబండ డివిజన్లోని నాట్కో స్కూల్, సాయిబాబా నగర్‌లోని కమ్యూనిటీహాల్, ఎన్.ఆర్.ఆర్ పురంలోని సైట్-4, 5 మధ్య భూకంప తీవ్రతను గణించే సిస్మోగ్రాఫ్‌ల ఏర్పాటు
-స్వల్ప శబ్దాలకు గల కారణాలను విశ్లేషించనున్న ఎన్.జి.ఆర్.ఐ శాస్త్రజ్ఞులు
-ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని సూచన
Update: 2020-10-04 02:48 GMT