GHMC Updates: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారుల సమన్వయ సమావేశం..
జిహెచ్ఎంసి
- జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు అధికారులు, జిహెచ్ఎంసి అధికారుల సమన్వయ సమావేశం
- ఈ సమావేశానిక హాజరైన జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్,
- హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్,
- సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటి కమిషనర్లు
Update: 2020-11-11 12:09 GMT