Dubbaka Updates: ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు..
సిద్దిపేట జిల్లా :
-దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా రాయపోల్ మండలం ఆరెపల్లిలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు
-దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు
-పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లే యత్నం చేసారు
-కాంగ్రెస్,తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చెదర గొట్టిన పోలీసులు.
Update: 2020-11-03 12:21 GMT