Budget 2024: బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ... ... Budget 2024 Live Updates: బడ్జెట్‌ 2024 లైవ్‌ అప్‌డేట్స్‌.. ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు

Budget 2024: బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Update: 2024-07-23 05:24 GMT

Linked news