మంత్రి జగదీశ్ రెడ్డి-సాధారణంగా రొజులతో... ... Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మంత్రి జగదీశ్ రెడ్డి
-సాధారణంగా రొజులతో పోల్చుకుంటే..ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది..
-సాధారణ రోజులతో పోల్చు కుంటే..ఎక్కువ విద్యుత్ వినియోగం జరిగింది...
-లాక్ డౌన్ సమయంలో విద్యుత్ శాఖలో ప్రతి విభాగంలోని ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేశారు..
-లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లుల రిడింగ్ తీయలేదు.
-లాక్ డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లుల వసూలు కోసం దేశ వ్యాప్తంగా ఈ.ఆర్.సి నిబంధనల మేరకే రిడింగ్ తీశారు.
-విద్యుత్ బిల్లుల రిడింగ్ విషయంలో అనుమానాలు వద్దు
-నెలవారీ సగటుగానే రిడింగ్ తీశాము
-రిడింగ్ తీసేనే సమయంలో ఆ వినియోగదారుల కేటగిరీలు బట్టే విద్యుత్ బిల్లుల రిడింగ్ చేశారు.
-కేటగిరి స్లాబు ఆధారంగా నే బిల్లులు తీశాము.
-విద్యుత్ బిల్లుల విషయంలో వినియోగదారులకు అపోహలు వద్దు
-విద్యుత్ బిల్లులు అధికంగా.. వచ్చిన అంశంపై
సామాన్య ప్రజలే కాదు..
-మా ఎమ్మెల్యే కు విద్యుత్ బిల్లుల ఫై ఇలాంటి అనుమానాలే వచ్చాయి..
నేరుగా వాళ్ళ విద్యుత్ బిల్లులు తెప్పించి సందేహలు నివృత్తి చేశాము
-కేటగిరి మారడం వల్లనే విద్యుత్ బిల్లు పెరుగుతుంది.
విద్యుత్ బిల్లుల రిడింగ్ పై అనుమానాలు ఉంటే విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు