సూర్యాపేట జిల్లా : కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ ముందు... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
సూర్యాపేట జిల్లా : కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ ముందు వివిధ సంఘాల ఆధ్వర్యంలో దర్నా, న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని నిరసన..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాకు చెందిన కోటేశ్వరిపై అత్యాచారం ఆరోపణతో మృతి చెందిందని ఆరోపిస్తూ మహిళా సంఘాలు, ఎల్ హెచ్ పిఎస్ ,సిపిఎం, బీజేపీ,ఎమ్మార్పీఎస్ , వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా,
మృతి పై అనుమానాలు ఉన్నాయని వెంటనే సిట్టింగు జడ్జితో విచారణ చేపట్టాలని ఆందోళన ...
మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే లు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్
Update: 2020-11-03 07:23 GMT