సిద్దిపేట: పోలీస్ పహారా నడుమ న ఓటు హక్కు... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
సిద్దిపేట: పోలీస్ పహారా నడుమ న ఓటు హక్కు వినియోగించుకున్న మల్లన్న సాగర్ ముంపు గ్రామం లక్ష్మ పూర్ గ్రామస్థులు...
.... గజ్వెల్ లోని సంగాపూర్ నుండి ప్రత్యేక బస్సుల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి యేటి గడ్డ కిష్టపూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ కు వచ్చిన లక్ష్మపూర్ ముంపు గ్రామ ప్రజలు
Update: 2020-11-03 07:23 GMT