ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు...దుబ్బాక... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు...
దుబ్బాక ఎన్నికల్లో పోలింగ్ మొదలయినప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారం జరుగుతోంది...
ఒక ప్రొఫెషనల్ వీడియో ఉదయం నుండే ఒక ప్రముఖ ఛానెల్ లో ప్లే అయినట్టు సోషల్ మీడియా లో వస్తుంది...
మా అభ్యర్థి నిన్న హైదరాబాద్ వచ్చినట్టు ,టీఆరెస్ నాయకులను కలిసినట్టు వస్తుంది దీనిని మా అభ్యర్థి కూడా ఖండించారు...
దీనిపైన డీజీపీ తో పాటు అదనపు ఎన్నికల అధికారి కి పిర్యాదు చేసాం...
కొద్ది సేపట్లో ఎవరు చేశారో తెలిస్తుంది...
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆరెస్ మంత్రి హరీష్ రావు లు కలిసి ఓటమి భయంతో కుట్ర పన్నారు...
చాలా సీరియస్ గా శిక్ష పాడాలని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలంచాలని ఎన్నికల కమిషన్ ను కోరాం...
కుట్ర పన్నిన వారికి శిక్ష పాడాలని డిమాండ్ చేస్తున్నాం...
Update: 2020-11-03 07:23 GMT