హైదరాబాద్బుద్ధాభవన్ లో ఎన్నికల అదనపు ఎన్నికల... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
హైదరాబాద్
బుద్ధాభవన్ లో ఎన్నికల అదనపు ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాష్ ని కలిసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీ అంజనికుమార్ యాదవ్...
దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు..
Update: 2020-11-03 07:22 GMT