ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడుదుబ్బాక లో... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు
దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే...సోషల్ మీడియాలో టిఆర్ఎస్ ,బీజేపీ దుష్ప్రచారం మొదలు పెట్టాయి...
కాంగ్రెస్ అభ్యర్ధి టిఆర్ఎస్ లో చేరినట్లు..ప్రముఖ టీవీ ఛానెల్ బ్రేకింగ్ నడినట్లు
ఓక ఫ్రోఫెషనల్ తయారు చేసిన విడియో ను సోషల్ మీడియా లో ప్రచారం చేసారు...
ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది..
ఓటమి భయం తో హరీష్ రావు ,రఘనందన్ చేసిన కుట్రే ఇది..
ఈ కుట్ర పై డీజీపీ కి ఫిర్యాదు చేసాం..
కేరళ లదో ఇదే విధంగా దుష్ప్రచారం ఛేస్తే..గెలిచిన అభ్యర్థి ని డిస్ క్వాలిఫై చేసింది.. అక్కడి హైకోర్టు
కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ను ఎన్నికల కమిషనర్ కు ఇస్తాం..
Update: 2020-11-03 07:22 GMT