అమరావతిఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో చర్యలపై దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు

కౌంటర్ దాఖలు చేయటానికి మరింత సమయం కోరిన ప్రభుత్వం

తదుపరి విచారణ 3 వారాల తర్వాత వాయిదా

Update: 2020-11-02 09:43 GMT

Linked news