అమరావతిఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను ఈ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను ఈ నెల 10 వ తారీఖు వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్ట్
Update: 2020-11-02 09:42 GMT