అమరావతి.ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి.
ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
Update: 2020-11-02 09:41 GMT