పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ప‌నుల... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ప‌నుల ప్ర‌గ‌తి, రైతు వేదిక‌లు, పిఎంజిఎస్ వై రోడ్ల ఆన్ గోయింగ్ ప‌నుల‌పై స‌మీక్షిస్తున్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిఆర్ ఇఎన్ సి స‌త్యానారాయ‌ణ రెడ్డి, పిఎంజిఎస్ వై సిఇ సంజీవరావు, త‌దిత‌ర అధికారుల‌తో మినిష్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లో స‌మావేశ‌మైన మంత్రి

మంత్రి ఎర్ర‌బెల్లి కామెంట్స్

నిర్ణీత ల‌క్ష్యాల‌క‌నుగుణంగా... ఆయా ప‌నులు నిర్ణీత స‌మ‌యంలో జ‌ర‌గాలి

రైతు వేదిక‌లు, రోడ్లు, ఇత‌ర ప‌నుల‌న్నీ నాణ్య‌త ప్ర‌మాణాల‌క‌నుగుణంగా జ‌రిగేలా చూడాలి

త్వ‌రిత గ‌తిన ‌ప‌నులు పూర్తి కావాలి

అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దు

ఆయా ప‌నులు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి ప‌ర్య‌వేక్షించాలి

క‌రోనా నేప‌థ్యంలో కుంటుప‌డిన ప‌నుల‌న్నీ... రెట్టించిన వేగంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు.

Update: 2020-10-27 07:33 GMT

Linked news