Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే రోజాచంద్రబాబు, లోకేష్ పై... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే రోజా
చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్
అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రౌడీ, గుండాయిజం చేసింది ప్రజలు అంత చూసారు
కుప్పనికి నీళ్లు ఇవ్వలేని వాడు పులివెందుల కు నీళ్లు ఇచ్చిం అన్ని మాయమాటలు చెప్తున్నారు
Ysr చేసిన పనులకు పేర్లు పెట్టి గేట్లు ఎత్తి నిను చేసాను అన్ని చంద్రబాబు చెప్పుకుంటారు
చంద్రబాబు అన్ని అబ్బాధాలు చెప్తున్నారు
చంద్రబాబు ను ఓడించి హైదరాబాద్ పంపించిన చంద్రబాబు జూమ్ లో మాట్లాడ్తున్న మాటలు చూసి ఇదేం టార్చర్ అని ప్రజలు అనుకుంటారు
చంద్రబాబు అవకాశ వాది రాజకీయనాయుడు
అన్ని వర్గాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ బెస్ట్ ముఖ్యమంత్రుల్లో చోటు సంపాదించారు సీఎం జగన్
లోకేష్ కు బుర్ర,బుద్ధి, జ్ఞానం లేదు
లోకేష్ ను ఎప్పుడు అయితే రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు అప్పుడే చంద్రబాబు కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది
లోకేష్ కు బ్రేక్ కు exicilator కు తేడా తెలియదు
ట్రాక్టర్ బోల్తా పడినట్టు...టీడీపీ పార్టీ బోల్తా పడుతుంది