విజయనగరం....విజయనగరం పట్టణం లో సిరిమను జాతర... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయనగరం....

విజయనగరం పట్టణం లో సిరిమను జాతర సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు...

విజయనగరం పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు...

విజయనగరం పట్టణం మొత్తాన్ని తమ ఆంధీనం లోకి తీసుకున్న పోలీసులు..

అమ్మవారి ఆలయం కి వచ్చే అన్ని రహదారును బారికేడ్లు తో మూసివేత...

పట్టణం లో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో దర్శనం ఇస్తున్న పోలీసులు...

ప్రజలు గుడి వైపు రాకుండా ఎక్కడికక్కడ నియంత్రణ చేస్తున్న వైనం...

మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న సిరిమను జాతర...

కేవలం 4 వేలు మంది మాత్రమే సిరిమను జాతర లో పాల్గొన్న అవకాశం ఉంది అని అంచనా...

ఎక్కడికక్కడ పోలీస్ పహారా తో సిరిమను జాతర కి దూరంగా ఉన్న ప్రజలు...

జిల్లా వ్యాప్తంగా 60 కి పైగా చెక్ పోస్ట్ ల్లో పట్టణం లోకి ఎవరూ రాకుండా , పట్టణం నుండి ఎవరు బయటకి వెళ్లకుండా ఆంక్షలు విధించిన పోలీసులు.....

100 పైగా సిసి కెమెరాలు తో కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ....

విజయనగరం పట్టణము, ఆలయం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్లు వరకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు...

Update: 2020-10-27 07:19 GMT

Linked news