తూ.గో జిల్లా పెద్దాపురం..తెదేపా పొలిట్ బ్యూరో... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూ.గో జిల్లా పెద్దాపురం..
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్
ప్రభుత్వ ఖజానా నింపుకోలవడానికే మోటారు వాహన చట్టం లో మార్పులతో భారీగా జరిమానాలు..
కోటి 31 లక్షల మంది వాహనదారులపై ఏపీ ప్రభుత్వం భారం మోపింది
రవాణా రంగాన్ని వైసిపి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తుంది
ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పధకంలో డబ్బులిచ్చినట్లే ఇచ్చి జరిమానాలతో రెండో చేత్తో అంతకు రెండింతలు గుంజేస్తున్నారు..
భారీగా పెంచిన వాహనాల జరిమానాలతో ఆటో, లారీ వాహనదారులందరూ గగ్గోలు పెడుతున్నారు.
మోటారు వాహనాల చట్టంలోసా నిబంధనలను మరింత కఠినం చేయడం సామాన్యులపై భారీగా భారం మోపడమే.
ప్రస్తుతం కోవిడ్, వరదలు, వర్షాలతో ప్రజలు అనేక సమస్యలతో బాధపతుంటే భారీగా జరిమానాలు వేస్తారా
తెదేపా ప్రభుత్వ హయాంలో వాహాన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించామే తప్ప జరిమానాలు భారీగా వడ్డించలేదు.
వాహనాలు నడపేటప్ఫుడు హెల్మెట్ ధరించకపోతే , సెల్ మాట్లాడితే జరిగే ప్రమాదాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలి
గత 17 నెలల్లో కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్లు అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదు.