విశాఖ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విశాఖ

బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందింది

దేశ ప్రజల సంక్షేమమే మోడీ ప్రధాన లక్ష్యము

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తప్పుడుగా తీసుకెళ్తున్నాయి

ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలలో స్త్రీలకు ఎంతో మేలు జరిగింది

కనుకనే 309 సీట్లు ఇచ్చి బీజేపీ ని గెలిపించారు

ఎన్ ఆర్ సి చట్టం వలన మైనారిటీలకు నష్టం వాటిల్లుతున్నదని కాంగ్రెస్, వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి

Update: 2020-10-23 06:49 GMT

Linked news