సూర్యాపేట జిల్లా. పులిచింతల ప్రాజెక్టు సమాచారం*13... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
సూర్యాపేట జిల్లా.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
*13 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
* ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు.
ప్రస్తుతం నీటి నిల్వ 44.5380 టీఎంసీలు
పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం 174.210 అడుగులు నిలువ
* ఇన్ ప్లో: 3,55,274 క్యూసెక్కులు.
*అవుట్ ఫ్లో: 3,55,274 క్యూసెక్కులు.
*విద్యుత్ ఉత్పాదన ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల.
Update: 2020-10-21 05:03 GMT