నిజామాబాద్ జిల్లా:శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నిజామాబాద్ జిల్లా:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు
ఇన్ ఫ్లో 37837 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 62827 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
నీటి సామర్థ్యం 90 టీఎంసీల
జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 336 టీఎంసీలు.
210 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు
Update: 2020-10-21 05:01 GMT