#ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
#ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.
#దాదాపు 80 శాతానికిపైగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తైందుంటున్న అధికారులు
#జీహెచ్ఎంసీలో ఐదు లక్షలా 60 వేలు మంది వ్యవసాయేతర స్థిరాస్తుల వివరాలను నమోదు.
#రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 79 లక్షలకు పైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు.
#జీహెచ్ఎంసీలో ఐదు లక్షలా 60 వేలు,
#ఇతర పట్టణాల్లో 16 లక్షలా 11వేలు,
#గ్రామపంచాయతీల్లో 57 లక్షలా 33 వేల ఆస్తుల వివరాలు నమోదు.
#వర్షాల నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా హైదరాబాద్లో ఆస్తుల నమోదు ప్రక్రియ జరగడం లేదు.
# వెబ్ పోర్టల్, మీసేవ ద్వారా కొంతమంది స్వయంగా ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు.
Update: 2020-10-20 06:54 GMT