# అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
# అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహా రెడ్డి ని పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..
# నాయిని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
#ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
Update: 2020-10-20 05:20 GMT