నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.18... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

18 క్రస్టుగేట్లు 15 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..

ఇన్ ఫ్లో :4,96,487లక్షల క్యూసెక్కులు

అవుట్ ఫ్లో :4,96,497 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 309.9534 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.30అడుగులు

Update: 2020-10-20 05:17 GMT

Linked news