మహబూబ్ నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మహబూబ్ నగర్ జిల్లా :
జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద...
30 గేట్లు ఎత్తివేత..
ఇన్ ఫ్లో: 3, 81,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 3,36,921 వేల క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
9.657 టీఎంసీ.
ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.042 టీఎంసీ.
పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
ప్రస్తుత నీటి మట్టం: 315.910 మీ.
Update: 2020-10-19 06:00 GMT