నల్గొండ :నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

నల్గొండ :

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

18క్రస్టుగేట్లు 15 ఫీట్ల మేర ఎత్తివేత

ఇన్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు

Update: 2020-10-19 06:00 GMT

Linked news