కామారెడ్డి :జుక్కల్. నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి :జుక్కల్.

నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.

8గేట్లను ఎత్తివేసి నీటిని దిగువస్థాయి కి విడుదల.

ఇన్ ప్లో 66274క్యూసెక్కులు.

ఔట్ ప్లో 59712క్యూసెక్కులు.

పూర్తి స్థాయి నీటి మట్టం. 1405అడుగులు కాగ.

ప్రస్తుతం 1404.68.క్యూసెక్కులు.

ప్రాజెక్ట్ సామర్ధ్యం. 17.802.టి ఎం సి లు.

17.. 340టి ఎం సి లు.

Update: 2020-10-19 03:00 GMT

Linked news