ప్రభుత్వానికి ఎల్​ఆర్​స్​ దరఖాస్తుల వెల్లువ... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ప్రభుత్వానికి ఎల్​ఆర్​స్​ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షలకుపైగా దరఖాస్తులు

గ్రామ పంచాయితీల నుంచి 8 లక్షల 33 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు

మున్సిపాలిటీల నుంచి 8 లక్షల 37 వేలు,

కార్పోరేషన్ల నుంచి

3 లక్షల 40 వేల దరఖాస్తులు

గడువుపొడిగించడంతో

మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Update: 2020-10-17 05:05 GMT

Linked news