సూర్యాపేట జిల్లా. పులిచింతల ప్రాజెక్టు... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

సూర్యాపేట జిల్లా.

పులిచింతల ప్రాజెక్టు సమాచారం...

12 గేట్లు 5 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..

* ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45,77 టీఎంసీలు.

ప్రస్తుతం నీటి నిల్వ 43,93 టీఎంసీలు

పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు

ప్రస్తుతం నీటి మట్టం 173,817 అడుగులు నిలువ

* ఇన్ ప్లో: 4,45,380 క్యూసెక్కులు.

*అవుట్ ఫ్లో: 4,45,380 క్యూసెక్కులు.

*విద్యుత్ ఉత్పాదన ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల

Update: 2020-10-17 03:29 GMT

Linked news