తూర్పుగోదావరి.. పెద్దాపురం..మాజీ ఉపముఖ్యమంత్రి ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి.. పెద్దాపురం..
మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...
నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు బూతులు మాట్లాడడం సంస్కార హీనం.
మంత్రి కృష్ణ దాసు తిరిగి ఉచ్చరించడానికి కూడా వీల్లేకుండా మాట్లాడారు – ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? :
ఫైగా నిర్లజ్జగా రాసుకోండి ఏమీ భయం లేదని బహిరంగంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.
వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు – జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్
అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాన వెంటనే క్షమాపణలు చెప్పాలి
Update: 2020-10-03 07:18 GMT