- సఖినేటి పల్లి వద్ద ముందుకు వచ్చిన సముద్రం-... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
- సఖినేటి పల్లి వద్ద ముందుకు వచ్చిన సముద్రం
- సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో రెండు కిలోమీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చిన వైనం.
- సముద్రపు నీట మునిగిన పంటపొలాలు
- స్థానికులలో ఆందోళన
Update: 2020-05-26 04:08 GMT