కామారెడ్డి జిల్లాపోచారం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కామారెడ్డి జిల్లా
పోచారం ప్రాజెక్టు కు పెరిగిన వరద
నేటి సాయంత్రం లోగా నిండనున్న ప్రాజెక్టు
మంజీరా వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
Update: 2020-08-20 06:52 GMT