అమరావతి- న్యాయమూర్తుల ఫోన్స్ ప్రభుత్వం ట్యాపింగ్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
- న్యాయమూర్తుల ఫోన్స్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్
- హైకోర్టులో ధాఖలు చేసిన పిల్ పై
- నేడు జరుగనున్న విచారణ.
- ప్రతి న్యాయమూర్తి కదలికలను పోలీసులతో మోనిటరింగ్ చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్
- ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని నియమించారన్న పిటిషనర్
- మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలన్న ధర్మాసనం
- అఫిడవిట్ రూపంలో ధాఖలు చేసిన పిటిషనర్
Update: 2020-08-20 03:46 GMT