తూర్పుగోదావరి రాజమండ్రి: గోదావరి ధవలేశ్వరం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి
రాజమండ్రి: గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక
- 16లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 15.70 అడుగులు
- దేవీపట్నం ,కోనసీమ లంకల్లో కొనసాగుతున్న జలదిగ్భంధం
- ఇంకా ఉధృతంగానే వశిష్ట.వైనతేయ, గౌతమీ పాయలు ..
Update: 2020-08-20 03:42 GMT