విజయవాడ:- రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ:

- రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాద ఘటనపై డా.మమతను 6గంటలుగా విచారిస్తున్న పోలీసుల

- మృతుల బంధువుల ఆరోపణల నేపథ్యంలో అధిక ఫీజుల వసూలుపై డా.మమతను ప్రశ్నిస్తున్న పోలీసులు

- కోవిడ్ కేర్ సెంటర్ ఫీజ్ స్ట్రక్చర్ పై కొనసాగుతున్న సుదీర్ఘ విచారణ

Update: 2020-08-14 11:48 GMT

Linked news