తిరుపతి: - చంద్రబాబు పెయిడ్ వర్కర్ రఘురామ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తిరుపతి:

- చంద్రబాబు పెయిడ్ వర్కర్ రఘురామ కృష్ణరాజు

- కుల ప్రస్తావన తెచ్చి ఆయన మరింత దిగజారిపోయారు.

- చంద్రబాబుకు కొమ్ముకాయాలని ఆ పార్టీ ఎంపిలతో ఉండాలని కుతూహలంతో ఉన్నాడు

- రాజీనామా చేసి మాట్లాడు, ఎంపిగా ఉన్నందువల్లా కనీసం మీడియాలోనైనా కనిపిస్తున్నావ్.అదీ పోతే నువ్వేంటో తెలుస్తుంది.

-హెచ్ ఎం టివితో చిత్తూరు ఎంపి రెడ్డప్ప

Update: 2020-08-14 10:50 GMT

Linked news