నెల్లూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

నెల్లూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కామెంట్స్

ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో కరోన నియంత్రణకై అన్ని చర్యలు తీసుకుంటున్నం

జిల్లాలో ఒకదశలో కేసులు అధికంగా ఉన్న అధికారులు కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయగలిగారు

దేశంలో కరోన పరీక్షలు చేయడంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం

ఎక్కువ టెస్టులు చేయడం వలనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి

రాష్ట్రం వ్యాప్తంగా నెలకు 350కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నాం

కరోన పేషెంట్స్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ప్లాస్మా తెరఫీ గురించి ప్రజలలో అపోహలు ఉన్నాయి..

ప్లాస్మా దానం చేసినందువల్లఎటువంటి ఇబ్బంది ఉండదు.

ప్లాస్మా దానం చేసే వాళ్ళకి 5,000రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది,

దాతలు స్వచ్చందంగా ప్లాస్మా దానం చేయలని విజ్ఞప్తి

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై నివేదిక అందగానే తగిన కఠిన చర్యలు తిసుకుంటాం.

కరోన మృతదేహాలు తరలింపు విషయంలో బంధువులు ప్రభుత్వంతో సహకరించాలి,

కరోన ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న విప్పత్తు,ఎక్కడో ఒకచోట చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు... వాటిల్ని కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం

ఆళ్ళ నాని

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

Update: 2020-08-13 10:26 GMT

Linked news