అనంతపురం: ధర్మవరం- పాకాల మధ్య డబుల్ లైన్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అనంతపురం: ధర్మవరం- పాకాల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డ్ ఆమోదం: ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.
ధర్మవరం-పాకాల సెక్షన్ లో 227 కిలో మీటర్ల డబుల్ లైన్ పనులపై రూ.1816 కోట్ల అంచనాతో సర్వే : ఆలోక్ తివారి, డిఆర్ ఎం, గుంతకల్లు.
Update: 2020-08-12 01:39 GMT