టీఎస్ హైకోర్టు.....దర్శకుడు ఎన్‌.శంకర్‌కు..భూ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు.....

దర్శకుడు ఎన్‌.శంకర్‌కు..

భూ కేటాయింపుపై చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్..

శంకర్‌పల్లిలో రూ.5లక్షలకు..

ఎకరం చొప్పున కేటాయించడాన్ని సవాలు చేస్తూ పిటీషన్..

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..

రూ.50కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు కోర్టుకు తెలిపిన శంకర్‌..

స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి కలుగుతుందన్న కోర్టుకు తెలిపిన శంకర్..

మార్కెట్‌ విలువ ప్రకారం..

రూ.2.50 కోట్లు ఉంటుందని పేర్కొన్న హెచ్‌ఎండీఏ..

రూ.2.50 కోట్ల భూమిని..

ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు కేటాయించారన్న హైకోర్టు..

కేబినెట్‌ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదాన్న హైకోర్టు..

భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొందన్న హైకోర్ట..

ఏజీ క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది..

తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా.

Update: 2020-08-10 09:29 GMT

Linked news