DME రమేష్ రెడ్డి- 10వేల బెడ్లు అందుబాటులో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
DME రమేష్ రెడ్డి
- 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
- మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది
- ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం
- కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడ్తోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు
- కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు
- పాజిటివ్ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరంలేదు
- జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం
Update: 2020-08-08 10:32 GMT