టీఎస్ హైకోర్టు:- జీహెచ్ఎంసీలో పని చేస్తున్న 98... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
టీఎస్ హైకోర్టు:
- జీహెచ్ఎంసీలో పని చేస్తున్న 98 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఆదేశం
- అప్పటి వరకు సమాన పనికి సమాన జీతం చెల్లించాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం..
- హైకోర్టు తీర్పు పై ఆనందం వ్యక్తం చేసిన అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్.
Update: 2020-08-07 11:07 GMT