విశాఖ: కన్న కుమార్తె (14)పైనే అత్యాచారానికి... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ: కన్న కుమార్తె (14)పైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రి. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్ష చేయగా గర్భం దాల్చినట్లు నిర్ధారణ. విశాఖ రైల్వేన్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్య కలిసి నివాసం. తల్లి ఇటీవలే అనారోగ్యంతో మృతి. బాలికకు మాయమాటలు చెప్పి ఐదు నెలలుగా ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రి. తండ్రి నిర్వాకం అని తేలడంతో నాలుగో పట్టణ పోలీసులకు కుటుంబీకుల ఫిర్యాదు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ కేసు దర్యాప్తు

Update: 2020-07-29 04:31 GMT

Linked news