@ పశ్చిమ గోదావరి- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
@ పశ్చిమ గోదావరి
- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే ..
- చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మరింత దుర్మార్గం.
- టిడిపి నాయకులను ఇప్పటివరకు కేసులతో వేధించారు
- అరెస్టులతో బెదిరించారు, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
- అచ్చెన్నాయుడుకు ప్రాణహాని తలపెడితే ప్రభుత్వం తలకిందులు అవుతుంది..
- YCP కి పుట్టగతులు ఉండవు...
- సర్జరీ చేయించుకొన్న వ్యక్తిపై మానవత్వం చూపలేదు..
- అమానుషంగా ప్రవర్తించడం ప్రభుత్వ ఫ్యాక్షన్ స్వభావాన్ని చూపిస్తుంది.
- పాలకొల్లు టిది ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు
Update: 2020-06-25 14:53 GMT