»ఢిల్లీ: ♦హెల్త్ బులిటెన్♦- (కేంద్ర ఆరోగ్య... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
»ఢిల్లీ:
♦హెల్త్ బులిటెన్♦
- (కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)
• భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.
• గడచిన 24 గంటలలో అత్యధికంగా 13,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 336మృతి.
• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532
• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,63,248
• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,04,710
• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 12,573
Update: 2020-06-19 04:41 GMT