- త్వరలో కొత్తజిల్లాల ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
- త్వరలో కొత్తజిల్లాల ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ కసరత్తు.
- 2021 రిపబ్లిక్ డే నాటికి నాటికి కొత్తజిల్లాలు ఏర్పాటు.
- కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయమని సమాచారం.
- స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ఇప్పటి నోటిఫికేషన్ రద్దయి కొత్త నోటిఫికేషన్ వచ్చేఅవకాశం.
- అధిక శాతం రిజర్వేషన్లు మారె అవకాశం.
Update: 2020-06-15 01:18 GMT