ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.
రాష్ట్రంలో ఫోటోగ్రఫీ వృత్తిగా చేసుకుంటున్న ఫోటో/వీడియోగ్రాఫర్ లకు తక్షణమే రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టండి.
కరోనా విపత్కర కాలంలో పనులు లేక గత 3 నెలలుగా ఫోటో/వీడియోగ్రాఫర్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
లాక్ డౌన్ వల్ల ఉపాధి కరువై ఫోటో/వీడియోగ్రాఫర్ల కుటుంబాలు అగమ్యగోచరంలో ఉన్నాయి.
ఛాయా చిత్రకారులను ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి తగిన నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నాను.
Update: 2020-06-12 03:07 GMT