- కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లిలో ... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
- కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లిలో వివాహిత ఆత్మహత్య
- భర్త లేడు అనే మానసిక వేదనతో ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.
- దేవుని పల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల వయస్సుగల పుల్లన్నగారి నవ్య గా గుర్తింపు .
- మృతురాలికి ఒక పాప 9 సం ఒక బాబు 07 సం ఉన్నారు.
Update: 2020-06-10 16:03 GMT