Antharvedi: అంతర్వేదిలో నూతన రధం నిర్మాణ పనులు ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా: అంతర్వేది లో చురుగ్గా కొనసాగుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రధం నిర్మాణ పనులు
- వచ్చే ఫిబ్రవరి నెలలో స్వామి వారి కళ్యాణం నాటికి ఈ రధాన్ని పూర్తిచేసేలా రధం నిర్మాణం
- నిర్మాణ పనులను పర్యవేక్షణ అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రధం నిర్మాణ పనులు - ఆలయ ఇవో యర్రంశెట్టి భద్రాజీ
Update: 2020-10-16 06:41 GMT