Andhra Pradesh live updates: అమరావతి
అమరావతి:
-అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ సోము వీర్రాజు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ.
-హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకు విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకువచ్చారని చెప్పడం అవివేకం.
-ఢిల్లీలో సోము వీర్రాజుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
-మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు.
-ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా కాదా?
-ఆ మీటింగ్‌లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
-విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ కుట్రలను ప్రజలు క్షమించరు. -రామకృష్ణ.
Update: 2021-02-20 03:31 GMT