Amaravati Updates: అక్రమ ఆస్తులుపై అవినీతి నిరోధక శాఖ సోదాలు
అమరావతి
* అక్రమార్జన, అక్రమ ఆస్తులుపై డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అధికారి కార్యాలయము, ఇండ్ల ఫై అవినీతి నిరోధక శాఖ సోదాలు
* మోతికి వెంకట శివ సత్యనారాయణ వర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గుంటూరు లో పనిచేస్తారు
* అక్రమ స్థిర, చరాస్తులపై గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్
* ఇల్లు, మూడు అనుబంధ ప్రదేశాలలో, గుంటూరు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్యాయంలో రైడ్స్
* 3.34కోట్ల విలువైన్ మూడు ఇళ్ళు, 6లక్షల విలువైన ఒక ఫ్లాట్ గుర్తించిన అధికారులు
* 15.64లక్షల విలువైన ఇంటి స్ధలాలు గుర్తించిన ఏసీబీ
* 2.47 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు
* 18లక్షల విలువైన బంగారం, 50లక్షలకు పైగా ఫిక్సుడ్ డిపాజిట్లు కలిగి ఉన్నట్టు గుర్తించిన అధికారులు
* లెక్కలలో చూపని 3.7 కోట్ల విలువైన ఆస్థులు కలిగి ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ
* ఏకకాలంలో గుంటూరు, విజయవాడ లలో ఏసీబీ దాడులు